ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్న సీతారాముల కళ్యాణోత్సవాలు
★ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే అశోక్
★ చీమకుర్తిలో బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
★ ఒంగోలు రూడ్ సెట్ సంస్థలో మహిళలకు ఉచిత బ్యూటీ పార్లర్ శిక్షణ: శ్రీనివాస రెడ్డి