అభయాంజనేయ స్వామికి పంచామృత అభిషేకం

అభయాంజనేయ స్వామికి పంచామృత అభిషేకం

VZM: ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం శ్రీ రామనారాయణంలో గురువారం పూర్వాభాద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామికి పంచామృత అభిషేకం, విశేష పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు చాణక్య, హర్ష, కృష్ణ తేజ ఆధ్వర్యంలో వేదమంత్రాలు నడుమ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు నీరజా శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు.