'రైతన్నను రాజు చేయడంమే కాంగ్రెస్ లక్ష్యం'

MBNR: అన్ని భూ సమస్యలకు పరిష్కారం భూ భారతితో సాధ్యమవుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అందరికీ అన్నం పెట్టే రైతన్నను రాజును చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. భూ భారతి గురించి ప్రతి ఒక్కరికి వివరించాలన్నారు.