ఉరివేసుకుని యువతి ఆత్మహత్య

ఉరివేసుకుని యువతి ఆత్మహత్య

ATP: గుత్నలో సోమవారం విషాదం జరిగింది. కాలనీలోని ప్రియాంక అనే యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.