నియోజకవర్గ కన్వీనర్‌గా వెంకటేశం

MNCL: విశ్వ బ్రాహ్మణ చైతన్య యాత్ర ఖానాపూర్ నియోజకవర్గ కన్వీనర్‌గా దేశరాజి వెంకటేశం నియమితులయ్యారు. జన్నారం మండలంలోని కలమడుగు చెందిన వెంకటేశంకు గురువారం హైదరాబాదులో విశ్వబ్రాహ్మణ యువజన విభాగం అధ్యక్షులు మునిగంటి త్రినాథ్ చారి నియామక పత్రాన్ని అందజేశారు. సెప్టెంబర్ 17 నుంచి విశ్వబ్రాహ్మణ చైతన్య యాత్ర ప్రారంభం అవుతుందన్నారు. వెంకటేషంను అందరూ అభినందించారు.