యాషెస్ చరిత్రలో 100 ఏళ్ల రికార్డు బ్రేక్

యాషెస్ చరిత్రలో 100 ఏళ్ల రికార్డు బ్రేక్

యాషెస్ సిరీస్ చరిత్రలో గత 100 ఏళ్లలో టెస్టు మ్యాచ్ తొలి రోజ 19 వికెట్లు పడటం ఇదే తొలిసారి. 1909లో ఓల్డ్ ట్రాఫర్డ్‌లో తొలి రోజు 18 వికెట్లు నేలకూలాయి. పెర్త్‌లో ఒక టెస్ట్ మొదటి రోజు అత్యధిక వికెట్లు పడటం కూడా ఇదే తొలిసారి. కాగా, ఇవాళ ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ 7 వికెట్లు పడగొట్టగా.. ఇంగ్లండ్‌ కెప్టెన్ బెన్ స్టోక్స్ 5 కీలక వికెట్లు తీశాడు.