ట్రెండింగ్‌లో సమంత, నాగచైతన్య
దర్శకుడు రాజ్ నిడిమోరును సమంత రెండో పెళ్లి చేసుకోవడంపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో నాగచైతన్య, శోభితల ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లలో కొందరు ఈ రెండు జంటలకు విషెష్ చెబుతుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి సమంత, నాగచైతన్య సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు.