'ఈ నెల 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ'

'ఈ నెల 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ'

ELR: ఈ నెల 25 నుంచి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన DRC సమీక్షా సమావేశంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే 8,550 కొత్త రేషన్ కార్డులు జారీ చేశామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 6,18,864 మందికి కొత్త స్మార్ట్ కార్డులు అందిస్తామన్నారు.