నేడు ఉట్నూర్‌లో పర్యటించనున్న MLA

ADB: ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ సోమవారం ఉట్నూర్‌లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఉట్నూర్‌లోని MRO ఆఫీసులో ఇందిరమ్మ నమూనా ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు ఉట్నూర్‌లోని బీర్సాయిపేట్ గ్రామంలో నర్సయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం ఉట్నూర్‌లోని వివిధ గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తారు.