సెప్టెంబర్ 1న చలో విజయవాడ

సెప్టెంబర్ 1న చలో విజయవాడ

ELR: సీపీయస్ విధానం అమలైన రోజు సెప్టెంబర్ 1న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీసీపీఎస్సీఏ రాష్ట్ర కార్యదర్శి నాగదుర్గారావు అన్నారు. జంగారెడ్డిగూడెంలో మంగళవారం మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలో సీపీయస్ సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పారన్నారు. కానీ నేడు ఉద్యోగులతో కనీసం ఒకసారి కూడా సమావేశం నిర్వహించలేదన్నారు.