VIDEO: 'ప్రజల గుండెల్లో రాజశేఖర్ రెడ్డి బ్రతికే ఉన్నారు'

VIDEO: 'ప్రజల గుండెల్లో రాజశేఖర్ రెడ్డి బ్రతికే ఉన్నారు'

ELR: దివంగత నేత మాజీ సీఎం Y.S రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారని ఏపీసీసీ చీఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు Y.S షర్మిలా రెడ్డి అన్నారు. శనివారం భీమడోలులో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని చెప్పుకొచ్చారు.