VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్

ప్రకాశం: జరుగుమల్లి మండలం జాతీయ రహదారిపై బైక్ను లారీ ఢీకొనడంతో ఒంగోలు భాగ్యనగర్కు చెందిన శాంతకుమారి అక్కడికక్కడే మృతి చెందింది. జరుగుమల్లిలో శుభకార్యానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరొక వ్యక్తికి గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ పరారీ కాగా, పోలీసులు సింగరాయకొండ సమీపంలో అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.