VIDEO: బాలిక వివరాల ప్రకారం కేసు నమోదు చేసాం: డీఎస్పీ

VIDEO: బాలిక వివరాల ప్రకారం కేసు నమోదు చేసాం: డీఎస్పీ

కోనసీమ: మైనరు బాలికపై అత్యాచారం కేసు విచారణకు ఐ.పోలవరం మండలానికి అమలాపురం డీఎస్పీ విచారణకు వచ్చారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మైనర్ బాలిక చెప్పిన వివరాల ప్రకారం బాలిక తల్లి ఇచ్చిన‌ ఫిర్యాదు మేరకు రాయపు రెడ్డి సత్య వెంకటకృష్ణపై కేసు నమోదు చేసాం, మరొక బాలికపై కూడా అత్యాచారం చేసినట్లుగా మా దృష్టికి వచ్చింది. వారుకూడా ఫిర్యాదు చేస్తే తీసుకుంటామన్నారు.