సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే
ELR: గణపవరం మండలం అగ్రహారం గోపవరం గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డును సోమవారం స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. MGNREGS నిధులు రూ. 25 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు.