రూ.675 కోట్లతో ప్రాజెక్ట్.. కారిడార్ పనుల్లో పెరిగిన వేగం!

HYD: ఇప్పటినుంచి వరంగల్ హైవే వైపు CPRI వరకు నిర్మించ తలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణపు పనుల్లో అధికారులు వేగం పెంచారు. సుమారు రూ.675 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో ఉప్పల్ బస్టాండ్ వద్ద నుంచి పిల్లర్ కన్ స్ట్రక్షన్, స్కఫోల్డింగ్ పనులు చేపడుతున్నారు. మరోవైపు రింగ్ రోడ్డు అవతలి భాగంలోనూ పనుల్లో వేగం పెంచినట్లు తెలిపారు.