'ఈనెల 19న సభను జయప్రదం చేయండి'

'ఈనెల 19న సభను జయప్రదం చేయండి'

BDK: ఈనెల 19న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సభను జయప్రదం చేయాలని గుండాల మండలం కాచనపల్లి గ్రామంలో శుక్రవారం సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు పూనెం రంగన్న పోస్టర్ ఆవిష్కరించారు. భారత విప్లవ ఉద్యమ నిర్మాత, ప్రతిఘటన పోరాట రూపశిల్పి కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సందర్భంగా ఆయన రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.