VIDEO: 'కీ.శే.వెంకటరెడ్డి ZPHS అభివృద్ధికి కృషి చేశారు'

VIDEO: 'కీ.శే.వెంకటరెడ్డి ZPHS అభివృద్ధికి కృషి చేశారు'

KRNL: స్వాతంత్య్ర సమర యోధులు కీ.శే. వెంకటరెడ్డి పెద్దకడబూరులోని ZPHS అభివృద్ధికి కృషి చేశారని ఆయన మనవడు వెంకటరెడ్డి స్పష్టం చేశారు. గురువారం పెద్దకడబూరులోని ZPHSలో జరిగిన వెంకటరెడ్డి జయంతి వేడుకలలో ఆయన మాట్లాడారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో వెంకటరెడ్డి పెద్దకడబూరు నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర చేశారన్నారు. అనంతరం టెన్త్ టాపర్లకు నగదు ప్రోత్సాహకం అందించారు.