'డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఏపీ అభివృద్ధి'

'డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఏపీ అభివృద్ధి'

AP: డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తున్నామని చెప్పారు. కేంద్రం, రాష్ట్రంలో సమర్థమైన నాయకులు పరిపాలిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో భౌగోళికంగా ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.