ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

CTR: లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని శుక్రవారం పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖత్ అయ్యారు. ఇందులో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని, దానికి ప్రతిఫలం అనుభవిస్తారని మండిపడ్డారు.