SMలో పుకార్లు.. ఖండించిన కేంద్రమంత్రి

SMలో పుకార్లు.. ఖండించిన కేంద్రమంత్రి

పంజాబ్‌లో 1.41 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 కింద ఒక్క లబ్ధిదారుడిని కూడా తగ్గించలేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. దీనిపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఆయన ఖండించారు. లబ్ధిదారులందరికీ పథకం ప్రయోజనాలు యథాతథంగా అందుతాయని ఆయన తేల్చి చెప్పారు.