పెదకూరపాడులో రేణుకమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

పెదకూరపాడులో రేణుకమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

PLD: పెదకూరపాడులో శ్రీ రేణుక అంకమ్మ తల్లి జాతర సందర్భంగా మాజీ టీడీపీ అధ్యక్షుడు రమేష్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాడిపంటలతో మండలం అభివృద్ధి చెంది సంక్షేమాల ప్రగతి పథంలో ఉండేలా ఆశీర్వదించమ్మా అంటూ రేణుక అంకమ్మకు భక్తులు ప్రణమిల్లారు. యాదవ కులస్తుల ఆరాధ్య దైవం రేణుక అంకమ్మ తల్లి కొలుపుల మహోత్సవం ఇవాళ ఘనంగా చేపట్టారు.