పంట దిగుబడిపై రైతులకు అవగాహన

పంట దిగుబడిపై రైతులకు అవగాహన

NLR: కొమ్మి సచివాలయంలో మండల వ్యవసాయ అధికారి ఎన్. శ్రీహరి నారాయణ పంట మార్పిడి పద్ధతి పై రైతులతో సమావేశం నిర్వహించారు. ఏ పంటలు వేయడం వలన అధిక దిగుబడులు వస్తాయి రైతులకు వివరించారు. మండలంలో 7,334 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా ఉన్నారని తెలియజేశారు. అనంతరం రైతులకి అవసరమైన యురియాని అందజేశారు.