VIDEO: దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

VIDEO: దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

MDK:  కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి కలెక్టర్ ప్రతిమాసింగ్ ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, కార్యాలయ సిబ్బంది,  బీసీ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు