నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KRNL: ఆదోనిలో రేపు విద్యుత్ సరఫరాలో ఆదివారం అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ డీఈఈ పురుషోత్తం ఇవాళ తెలిపారు. పట్టణంలోని ఇండోర్ స్టేడియం సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల పనులు చేపట్టనున్నందున ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.