BIG BREAKING: యుద్ధంలోకి చైనా ఎంట్రీ
US, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో కీలక మలుపు చోటుచేసుకుంది. యుద్ధంలోకి చైనా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్‌కు మద్దతుగా చైనా తన గళాన్ని విప్పింది. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడతామని డ్రాగన్ దేశం ప్రకటించింది. వెంటనే ఇరాన్‌పై US, ఇజ్రాయెల్ దాడులు ఆపాలని ఇరు దేశాలను హెచ్చరించింది. మరో 24 గంటల్లో భీకర దాడులు చేస్తామని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో చైనా తాజా ప్రకటన చర్చనీయాంశమైంది.