VIDEO: ఒకే వేదికపై మహేశ్ కుమార్ గౌడ్.. కల్వకుంట్ల కవిత
NZB: సీతారాముల కళ్యాణం సందర్భంగా ఒకే వేదికపై ప్రముఖులు పాల్గొన్నారు. నగరంలోని ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన ఖిల్లా రఘునాథ ఆలయాన్ని PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, జాగృతి అధ్య క్షురాలు కల్వకుంట్ల కవిత వినోద్ దంపతులు, అర్బన్ MLA ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాలు దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన రాములవారి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు.