VIDEO: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు..

VIDEO: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు..

WGL: రాయపర్తి మండలం మైలారం వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడం ఎనిమిది ప్రయాణికులను గాయాల పాలైన వారిని స్థానికులు వారిని వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.