VIDEO: భారత్ సైన్యానికి మద్దతుగా ఆలయంలో పూజలు

SRPT: సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భారత్ సైన్యానికి మద్దతుగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. పాక్‌పై మన దేశ రక్షణ కోసం బలగాలు చేపడుతున్న విరోచిత పోరాటానికి మనమందరం అండగా నిలవాలని, ఉగ్రవాదం అంతం కావాలని ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతు ఇవ్వడం శుభ సూచకమన్నారు.