అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ATP: పెద్దవడుగూరుకి చెందిన గోవిందు అనే రైతు అప్పుల బాధ తాళలేక పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వేరుశనగ పంట కోసం అప్పులు తెచ్చి పంట సాగు చేశాడు. వర్షాలు సరిగా లేక పంట చేతికి రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండేవాడని స్థానికులు తెలిపారు. నిత్యం ఆవేదనతో కృంగిపోయేవాడని తెలిపారు. పొలంలోని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.