విద్యార్థులకు పట్టుదల, ఆత్మవిశ్వాసం అవసరం: కలెక్టర్

విద్యార్థులకు పట్టుదల, ఆత్మవిశ్వాసం అవసరం: కలెక్టర్

ADB: ప్రభుత్వ పోటీ పరీక్షల్లో ర్యాంక్ సాధించాలంటంటే పట్టుదల, ఆత్మవిశ్వాసం అవసరమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం జిల్లా కోర్ట్ కాంప్లెక్స్‌లోని బార్ అసోసియేషన్ హాల్‌లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ల నియామకం కోసం అభ్యర్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులున్నారు.