డంపింగ్ యార్డ్‌ను పరిశీలించిన ఎంపీడీవో

డంపింగ్ యార్డ్‌ను పరిశీలించిన ఎంపీడీవో

కోనసీమ: అయినవిల్లి మండలం సిరిపల్లి గ్రామపంచాయతీ కి సంబంధించిన చెత్తను డంపింగ్ చేసే ప్రదేశాన్ని ఇవాళ పరిశీలించారు. చెత్తను మంట పెట్టుటవల్ల వాతావరణం కలుషితమవుతుంది అంటూ వచ్చిన ఆరోపణలపై అయినవిల్లి ఎంపీడీవో జి. సరోవర్ శనివారం సిరిపల్లి గ్రామ పంచాయతీ డంపింగ్ యార్డ్‌ను డిప్యూటీ ఎంపీడీవో వాణి కుమారి బెహరా, పంచాయతీ కార్యదర్శి‌తో కలిసి పరిశీలించారు.