VIDEO: వన దుర్గమ్మకు బహుళ చవితి పూజలు
MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల దుర్గామాత ఆలయంలో సోమవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్గశిర మాసం కృష్ణపక్షం బహుళ చవితి ఇందు వాసరే పురస్కరించుకొని పంచామృతాలు పవిత్ర గంగాజలంతా అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళ హారతి నైవేద్యం నివేదన సమర్పించారు.