జాగృతి పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం

జాగృతి పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం

WGL: సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామంలో జాగృతి పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో ఆదివారం సామాజిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం ఉంటే 8712584473కు తెలియజేయాలని సూచించారు. చదువు, రోడ్డు భద్రత, బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై నాటికలు ప్రదర్శించి అవగాహన కల్పించారు.