VIDEO: చెత్తతో ఎరువుల తయారీ విధానంపై అవగాహన
కృష్ణా: గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో తడి-పొడి చెత్తను వేరు చేసి, తడి చెత్తతోహోం కంపోస్టింగ్ ద్వారా సహజ ఎరువులు తయారు చేసే విధానంపై మున్సిపల్ కమిషనర్ మనోహర్ శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటి వద్దనే తడి చెత్తను కంపోస్టింగ్ చేయడం ద్వారా నగరంలో చెత్త పరిమాణం గణనీయంగా తగ్గి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని కమిషనర్ తెలిపారు.