నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

MBNR: జడ్చర్ల పట్టణంలోని అంబేద్కర్ కళాభవన్‌లో శుక్రవారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ కోనేటి పుష్పలత, లబ్ధిదారులు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.