BREAKING: ట్రావెల్స్ బస్సులో మంటలు

BREAKING: ట్రావెల్స్ బస్సులో మంటలు

AP: విజయవాడలోని సాయిఆర్కే ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్టాండ్ దగ్గర బస్సులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. మంటలను గమనించి ప్రయాణికులను డ్రైవర్ కిందకి దించాడు. రాములపాలెం నుంచి బస్సు హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది మంటలార్పారు.