కాంగ్రెస్‌లో చేరిన మాజీ సర్పంచ్

కాంగ్రెస్‌లో చేరిన మాజీ సర్పంచ్

WNP: మదనాపురం మండలం నర్సింగాపూర్ గ్రామ మాజీసర్పంచ్ బిట్లి శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీని వీడి గురువారం కాంగ్రెస్‌లో చేరారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వంలో కొనసాగుతున్న సంక్షేమం,అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు.