ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ పాలకొల్లులో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి రామానాయుడు
✦ జొన్నవారిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
✦ జగ్గయ్యపేటలో సీటుకోసం బస్సులో గొడవపడిన మహిళలపై కేసు నమోదు
✦ మీర్జాపురంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టిన లారీ
✦ భీమవరంలోని జిల్లా జైలులో మహిళా ఖైదీలకు ప్రత్యేక కారాగారం ఏర్పాటు