హెడ్ విధ్వంసం.. షేన్ వార్న్ ట్వీట్ వైరల్
AUS ప్లేయర్ ట్రావిస్ హెడ్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో AUS దిగ్గజం షేన్ వార్న్ చేసిన 9 ఏళ్లనాటి ట్వీట్ వైరలవుతోంది. క్రికెటర్‌గా హెడ్‌కి తాను పెద్ద అభిమానినని, అతను AUSకు 3 ఫార్మాట్లలోనూ స్టార్ ప్లేయర్‌గా ఎదుగుతాడని వార్న్ అందులో పేర్కొన్నాడు. వార్న్ చెప్పినట్లుగానే హెడ్ స్టార్‌గా రాణిస్తున్నాడు.