డివిజన్ నేతలతో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమావేశం

డివిజన్ నేతలతో  ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమావేశం

HYD: మైలార్‌దేవ్‌పల్లి లోని తన నివాసం డివిజన్ నేతలతో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జై బాపూ జై భీమ్ జై సంవిధాన్ కి సంబంధించిన షెడ్యూల్ తయారుచే యాలని నేతలకు ఆయన పిలుపునిచ్చారు. అందరూ కలిసికట్టుగా జే బాపు జై భీమ్ సమావేశాలకు విజయవంతం చేయాలని కోరారు.