VIDEO: రైతుల పక్షాన పోరాటం చేయడం నేరమా: జక్కంపూడి

E.G: రైతుల పక్షాన వైసీపీ పోరాటం చేయడం నేరమా? అని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రశ్నించారు. మంగళవారం రైతులకు మద్దతుగా పోరుబాట కార్యక్రమానికి సిద్ధమవుతున్న వైసీపీ నేతలను పోలీసులు నిర్బంధించడంతో జక్కంపూడి రాజా, పార్టీ నాయకులు ఆయన నివాసం వద్ద బయట నుంచి నిరసన తెలిపారు. ప్రతిపక్ష పార్టీని చూస్తే కూటమి ప్రభుత్వానికి భయమేస్తుందన్నారు.