VIDEO: 'ఎన్నికలు న్యాయబద్ధంగా నిర్వహించాలి'
నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను పారదర్శకంగా, న్యాయబద్ధంగా నిర్వహించాలని కోరుతూ బీఆర్ఎస్, బీజెపి నాయకులు శనివారం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.