గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

ELR: బుట్టాయిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్, పొలిటికల్ సైన్స్ పోస్టులను భర్తీ చెయ్యడానికి గెస్ట్ లెక్చరర్స్ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.మణేంద్ర రావు శుక్రవారం తెలిపారు. పీజీ కలిగి ఉండి NET, SET, Ph.D అర్హత గల అభ్యర్థులు ఈ నెల 26 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. గెస్ట్ అధ్యాపక పోస్టులకు 30న కళాశాలలో ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు.