విద్యుత్ సరఫరాలో అంతరాయం

విద్యుత్ సరఫరాలో అంతరాయం

WGL: నగరంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. మరమ్మతుల దృష్ట్యా సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ ఎస్. మల్లికార్జున్ శనివారం తెలిపారు. పోచమ్మ మైదాన్ పరిధిలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు, పోచమ్మమైదాన్ జంక్షన్, లేబర్ అడ్డా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.