'పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యం'

'పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యం'

PPM: పార్వతీపురం పట్టణంలోని అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే తన లక్ష్యం అని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ప్రజలకు హామీ ఇచ్చారు. గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్వతీపురం పట్టణంలోని గణేష్ నగర్ కాలనీ ప్రజలు ఎమ్మేల్యేను కలిసి తమ కాలనీలో రోడ్లు, కాలువలు, విద్యుత్ దీపాలు, వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేసారు.