నివాళులు అర్పించిన వైసీపీ నాయకుడు

నివాళులు అర్పించిన వైసీపీ నాయకుడు

KRNL: ఆలూరు మండలం మొలగవల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు అనిల్ రెడ్డి సోదరుడు హేమవర్ధన్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో, ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సోదరుడు భూసేని వెంకటేష్ వారి స్వగ్రహానికి వెళ్లి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.