మాజీ ఎంపీను కలిసిన మంగళపల్లి హుస్సేన్
MHBD: మాజీ ఎంపీ మాలోత్ కవితను నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవలపై వివరించారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని హుస్సేన్‌కు మాజీ ఎంపీ సూచించారు.