దిగువల్లి ఉపాధ్యాయులకు పాన్ ఇండియా అవార్డ్స్

ELR: నూజివీడు మండలం పడమట దిగవల్లి గ్రామంలోని కేఎంఎస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్ కిషోర్, కరస్పాండెంట్ జి వెంకట గోపాలరావులకు గుంటూరులో పాన్ ఇండియా ఐకాన్ టీచర్స్ అవార్డ్స్ లభించడం పట్ల పలువురు విద్యావేత్తలు సోమవారం అభినందనలు తెలిపారు. ఏపీ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ అసోసియేషన్ అభినందనలు తెలిపింది.