VIDEO: 'ఆదివాసీ చట్టాలను అమలు చేయాలి'

VIDEO: 'ఆదివాసీ చట్టాలను అమలు చేయాలి'

ADB: ఆదివాసీల అన్ని చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదివాసీ అనుబంధ సంఘం నాయకుడు పెందోర్ దీపక్ అన్నారు. శనివారం నార్నూర్ మండల కేంద్రంలోని కొమురం భీం చౌక్ వద్ద ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఆదివాసీ జెండాను ఎగురవేశారు. ప్రకృతితో ఏకమై జీవించే సమాజం కేవలం ఆదివాసీ మాత్రమేనని వారు పేర్కొన్నారు.