VIDEO: రోడ్డు రోలర్‌తో సైలెన్సర్లు ధ్వంసం
కామారెడ్డిలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద బుధవారం ఉదయం సౌండ్ పొల్యూషన్‌కు కారణమవుతున్న బైక్ సైలెన్సర్లను రోడ్డుపై వరుసగా ఉంచి రోడ్డు రోలర్తో తొక్కించారు. వాహనదారులు ఎవరైనా అధిక శబ్దాలు చేసే సైలెన్సర్లు వాడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీఐ నరహరి హెచ్చరించారు.